భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న స్కూల్ బస్..
School Bus: ఢిల్లీలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది.
మంటల్లో కాలిపోయిన స్కూల్ బస్.. క్షేమంగా బయటపడిన 21 మంది విద్యార్థులు
School Bus: ఢిల్లీలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. బాల్ భారతి పబ్లిక్ స్కూల్ కు సపీపంలో పాఠశాల బస్సు కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 21 మంది విద్యార్థులు ఉన్నారు. అదృష్టవశాత్తు అందరూ క్షేమంగా బయటపడ్డారు. మంటల దాటికి సమీపంలోని మూడు కార్లు కూడా బుగ్గిపాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు.
Next Story




