logo
జాతీయం

Sasikala: రాజకీయాల్లోకి రీ ఎంట్రీపై సంకేతాలు ఇస్తున్న శశికళ

Sasikala Plans to Re-Enters Into Politics
X
రాజకీయాల్లోకి రీఎంట్రీ పై శశికళ సంకేతాలు (ఫైల్ ఇమేజ్)
Highlights

Sasikala: ఎంజీఆర్ మెమోరియల్ వద్ద నివాళులర్పించిన శశికళ

Sasikala: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పక్కా అనే సంకేతాలు ఇస్తోంది చిన్నమ్మ శశికళ. పార్టీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్ని పురస్కరించుకుని ఎంజీఆర్ మెమోరియల్ వద్ద నివాళులర్పించారు. కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. పార్టీలో విభేదాలు సమసిపోవాలని, అందరం కలసికట్టుగా ఉంటేనే మళ్లీ అధికారం దక్కుతుందని పార్టీ క్యాడర్ కు సందేశం పంపుతోంది శశికళ.


Web TitleSasikala Plans to Re-Enters Into Politics
Next Story