Sabarimala Temple: ఈనెల 17 నుంచి తెరుచుకోనున్న శబరిమల ఆలయం

Sabarimala Temple will be Open From the 17th of This Month
x

శబరిమల అయ్యప్ప దేవస్థానం (ఫైల్ ఇమేజ్)

Highlights

Sabarimala Temple: మాస పూజల నేపథ్యంలో ఆలయం ఓపెన్

Sabarimala Temple: మాస పూజల నేపథ్యంలో కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈనెల 17 నుంచి 5 రోజుల పాటు తెరవనున్నారు. ఈనెల 17 నుంచి 21 వరకు భక్తులకు దర్శనం కల్పించనున్నట్టు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. కేరళలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా గరిష్టంగా 5 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతిస్తారని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 48 గంటల ముందుగా చేయించుకున్న ఆర్టీ-పీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను భక్తులు సమర్పించాల్సి ఉందని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories