ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త... మరికొద్ది గంటల్లో రెండు విమానాలు...

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Arun Chilukuri
Updated on: 25 Feb 2022 4:02 PM IST
Russia Ukraine war: India to Operate two Flights to Romanias Bucharest to evacuate Indians
X

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త... మరికొద్ది గంటల్లో రెండు విమానాలు...

Russia Ukraine war: ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్స్ కోసం ప్రత్యేక విమానాలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. విమాన చార్జీలను కూడా ప్రభుత్వమే భరించనుంది. ఈ రోజు ఉక్రెయిన్‌ నుంచి రెండు విమానాలు ఇండియాకు బయలుదేరనున్నాయి. ఈ విమానాలు రూమేనియా మీదుగా భారత్‌కు చేరుకోనున్నాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story