Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Uttar Pradesh: మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలు
Uttar Pradesh: రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిత్రకూట్‌లో వేగంగా వస్తున్న టిప్పర్...ఆటోను ఢీ కొట్టింది. ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story




