నింగినంటుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు

Petrol Diesel Prices Hike: సామాన్యుడిపై కోలుకోలేని భారం

Jyothi
Published on: 27 July 2022 8:30 AM IST
Rising Petrol and Diesel Prices
X

నింగినంటుతున్న పెట్రోలు, డీజిల్‌ ధరలు

Petrol Diesel Prices Hike: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోలు ధరలపై సగటు భారతీయుడిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్నది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు పెరిగినప్పుడు.. దేశంలో పెట్రోలు డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. క్రూడాయిల్‌ ధరలు తగ్గినప్పుడు మాత్రం తగ్గడం లేదు. ఏటా ధరల పెరుగుదలతో లీటరు పెట్రోలు ఢిల్లీలో 100 రూపాయల మార్కుకు చేరువయ్యింది. డీజిల్‌ మాత్రం 90 రూపాయాల మేర ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఎన్నిసార్లు పెరిగాయి? ఈ ప్రశ్నకు రాజ్యసభలో పెట్రోలియం, సహజవాయుల శాఖ కేంద్ర మంత్రి రామేశ్వర్‌ తేలి సమాధానమిచ్చారు. ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది తగ్గుదల మాత్రం చాలా తక్కువగా ఉంది.

Jyothi

Jyothi

Next Story