Rice: భారతదేశంలో బియ్యం ధరలకు రెక్కలు..

Rice: ఇప్పటికే దిగుబడి తగ్గడంతో వరి ఎగుమతులు నిలిపేసిన భారత్

Shekhar G
Published on: 2 Jan 2024 7:34 PM IST
Rice Prices Increased In India
X

Rice : భారతదేశంలో బియ్యం ధరలకు రెక్కలు..

Rice: భారతదేశంలో బియ్యం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఒక క్వింటాల్ బియ్యం ధరల గరిష్టంగా 15వందల రూపాయలు పెరిగినట్లు తెలుస్తోంది. భారతదేశంలో ప్రస్తుతం క్వింటాల్ HMT, BPT, సోనామసూరి బియ్యం ధరలు.. 4వేల 500 నుంచి 5వేల వరకు ఉండగా.. పెరిగిన ధరలతో క్వింటాల్‌ 6వేల 2 వందల నుంచి 7వేల 5వందలకు చేరనుంది. వరదల నష్టం వల్ల దిగుబడి తగ్గడం.. వరి సాగు బాగా తగ్గడంతో బియ్యం ధరలు భారీగా పెరిగాయి.

Shekhar G

Shekhar G

Next Story