Congress: కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఊరట..

Congress: ఈనెల 21 వరకు బ్యాంక్‌ ఖాతాలను వాడుకునేందుకు అనుమతి

Jyothi
Updated on: 16 Feb 2024 4:30 PM IST
Relief for the Congress Party
X

Congress: కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఊరట.. 

Congress: బ్యాంక్‌ ఖాతాల ఫ్రీజ్‌ అంశంలో కాంగ్రెస్‌ పార్టీకి స్వల్ప ఊరట లభించింది. బ్యాంక్‌ ఖాతాల ఫ్రీజ్‌పై ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు కాంగ్రెస్‌ పార్టీ వెళ్లింది. దీంతో ఈనెల 21 వరకు బ్యాంక్‌ ఖాతాలను వాడుకునేందుకు ఐటీ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ అనుమతించింది. తదుపరి విచారణ ఈ నెల 21కి ట్రిబ్యునల్‌ వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story