చారిత్రాత్మిక తప్పిదాన్ని సవరించిన రోజు ..అరుణ్ జైట్లీ

K V D Varma
Updated on: 5 Aug 2019 1:16 PM IST
చారిత్రాత్మిక తప్పిదాన్ని సవరించిన రోజు ..అరుణ్ జైట్లీ
X

ఇది చారిత్రాత్మిక తప్పిదాన్ని సవరించిన రోజు. ఆర్టికల్ 35 ఎ దొడ్డిదారిన పార్లమెంట్ లో ఆమోదం పొందిన చట్టం. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 368 ప్రకారం ఆ చట్టం రూపుదిద్దుకోలేదు. అందుకే ఆర్టికల్ 35ఎ తప్పనిసరిగా రద్దు చేయాల్సిందే. అంటూ అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు.



K V D Varma

K V D Varma

Next Story