Corona: ఢిల్లీలో రికార్డు స్థాయికి కరోనా కేసులు

Corona: తొలిసారి 10వేలు దాటిన రోజువారీ కేసులు * ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు- కేజ్రీవాల్

Sandeep Eggoju
Updated on: 12 April 2021 1:01 PM IST
Record Level Corona Cases In Delhi
X

ఢిల్లీ లొక్డౌన్ (ఫైల్ ఇమేజ్)

Corona: ఇక దేశరాజధానిలో కరోనా పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి. కరోనా మొదలైన నాటి నుంచి తొలిసారి ఆ రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య పదివేల మార్క్‌ దాటింది. ఆదివారం ఢిల్లీలో కొత్తగా 10వేల 732 కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు సీఎం కేజ్రీవాల్‌. ప్రజలు సహకరిస్తే లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితులు రావన్నారు. కోవిడ్ నియంత్రణకు లాక్‌డౌన్‌ పరిష్కారమని తాను అనుకోవడం లేదన్న కేజ్రీవాల్ ఆసుపత్రి వ్యవస్థ కూలిపోయే పరిస్థితి వస్తే లాక్‌డౌన్‌ విధించాల్సి వస్తుందన్నారు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story