Venkaiah Naidu: సభ్యుల ప్రవర్తనతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు మనస్తాపం

Venkaiah Naidu: రాజ్యసభలోనూ తీవ్ర గందరగోళం * సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళన

Sandeep Eggoju
Published on: 23 July 2021 12:37 PM IST
Rajya Sabha Chairman Venkaiah Naidu Deeply Distressed by Behavior of Opposition Leaders
X

వెంకయ్య నాయుడు (ఫైల్ ఇమేజ్)

Venkaiah Naidu: రాజ్యసభలోనూ గందరగోళం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల ఆందోళనకు దిగాయి. దాంతో, సభ్యుల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ్యుల ప్రవర్తనతో తీవ్ర మనస్తాపం చెందానన్నారు. ఐటీ మంత్రి ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన నుంచి పత్రాలు లాక్కొని చించేయడం దురదృష్టకరమన్నారు. సభ్యుల తీరుతో చాలా బాధపడినట్లు తెలిపారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇలాంటి చర్యలు మంచిది కాదన్నారు వెంకయ్యనాయుడు.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story