Rahul Gandhi Twitter: రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
Rahul Gandhi Twitter: నిబంధనలు ఉల్లంఘించినందుకే బ్లాక్ చేశామన్న ట్విట్టర్
రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్ లాక్ (ఫైల్ ఇమాజ్)
Rahul Gandhi Twitter: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఆ సంస్థ పునరుద్ధరించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రాహుల్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేసినట్టు సంస్థ తెలిపింది. తాజాగా రాహుల్ ఖాతాను ట్విట్టర్ అన్‌లాక్ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నేతల అందరి ఖాతాలను పునరుద్ధరించినట్టు తెలిపింది.
Next Story




