Rahul Gandhi: YSR అసలైన ప్రజా నాయకుడు

Rahul Gandhi: YSR అసలైన ప్రజా నాయకుడు అని.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు అంటూ కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 8 July 2024 5:17 PM IST
Rahul Gandhi Tweet on YS Rajasekhar Reddy Jayanthi
X

Rahul Gandhi: YSR అసలైన ప్రజా నాయకుడు (File Photo)

Rahul Gandhi: YSR అసలైన ప్రజా నాయకుడు అని.. ఎల్లప్పుడూ ప్రజల కోసమే బ్రతికిన నాయకుడు అంటూ కొనియాడారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. YSR మరణం అత్యంత విషాదకరమని.. YSR బ్రతికి ఉంటే ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేదని... ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. YSR వారసత్వాన్ని షర్మిలా సమర్ధవంతంగా ముందుకు తీసుకువెళ్తారని తనకు ఆ నమ్మకం బలంగా ఉందన్నారు రాహుల్ గాంధీ. షర్మిల న్యాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందన్న రాహుల్.. YSR లో ఉన్న ధైర్యం, సిద్ధాంతాలు, నాయకత్వ లక్షణాలు షర్మిలలో చూశానన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story