Rahul Gandhi: ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ నివాళులు

Rahul Gandhi: ఢిల్లీలోని శక్తిస్థల్‌లో సమాధి దగ్గర నివాళులర్పించిన రాహుల్

Sandeep Eggoju
Published on: 31 Oct 2021 3:40 PM IST
Rahul Gandhi Tributes to Indira Gandhi
X
ఇందిరాగాంధీకి నివాళులు అర్పించిన రాహుల్ గాంధీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఆమె సమాధిపై పూలు చల్లి కొద్దిసేపు మౌనం పాటించారు. రాహుల్‌తోపాటు పలువురు నేతలు ఇందిరాగాంధీకి నివాళులు అర్పించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story