Quarantine: టీకా తీసుకున్న వారికి ఇకపై నో క్వారంటైన్

Quarantine: విమాన ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధనల తొలగింపు

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 8:45 PM IST
Quarantine Regulations Removed for air Travelers
X

ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఇకనుంచి క్వరెంటైన్ లేదు (ఫైల్ ఇమేజ్)

Quarantine: ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్న ఈ టైమ్ లో కేంద్రం చిత్రమైన నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణాల నిబంధనలు మరింత సరళతరం చేసింది. వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులు ఎలాంటి క్వారంటైన్ పాటించాల్సిన అవసరం లేకుండా నేరుగా దేశంలోకి రావచ్చని ప్రకటించింది. అమెరికా, యూకే, సౌదీ అరేబియా, కతర్, ఫ్రాన్స్, జర్మనీ సహా99 దేశాల వారు ఇకపై నేరుగా దేశంలోకి అడుగు పెట్టొచ్చు విదేశీ ప్రయాణికులకు గతంలో చెప్పిన క్వారంటైన్ నిబంధనలను పూర్తిగా తొలగించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story