Uttarakhand: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్‌సింగ్ ధామి

Pushkar Singh Dhami Takes Tath as Uttarakhand CM
x

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి (ది ఇండియన్ ఎక్ష్ప్రెస్స్)

Highlights

Uttarakhand: డెహ్రాడూన్‌ రాజ్‌భ‌వ‌న్‌లో ప్రమాణ‌స్వీకార కార్యక్రమం

Uttarakhand: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బీజేపీ ఎమ్మెల్యే పుష్కర్‌సింగ్ ధామి ప్రమాణ‌స్వీకారం చేశారు. డెహ్రాడూన్‌లోని రాజ్‌భ‌వ‌న్‌లో ఈ ప్రమాణ‌స్వీకార కార్యక్రమం జ‌రిగింది. ఉత్తరాఖండ్ గ‌వ‌ర్నర్ బేబీ రాణి మౌర్య ఆయ‌న చేత ప్రమాణ‌స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర మంత్రులు స‌త్పాల్ మ‌హ‌రాజ్‌, హ‌రాక్‌సింగ్ రావ‌త్‌, ఇత‌ర బీజేపీ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories