పార్లమెంటు సమావేశాలు మూడు రోజులపాటు పొడిగింపు

K V D Varma
Published on: 19 July 2019 9:06 PM IST
పార్లమెంటు సమావేశాలు మూడు రోజులపాటు పొడిగింపు
X

పార్లమెంట్‌ సమావేశాలను మూడు రోజుల పాటు పొడిగించనున్నారు. ఈనెల 31 వరకూ పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. పలు బిల్లులపై చర్చ జరగాల్సి ఉండడంతో సమావేశాలను పొడిగిస్తున్నారు.

K V D Varma

K V D Varma

Next Story