Narendra Modi: పర్యాటకంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి
Narendra Modi: ఈశాన్య రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి
Narendra Modi: పర్యాటకంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి
Narendra Modi: అసోంలో ప్రధాని మోడీ పర్యటించారు. 11వేల 600 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దీర్ఘకాలంపాటు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు భారత్‌లోని పవిత్ర స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమయ్యాయని ప్రధాని మోడీ విమర్శించారు. ఈశాన్య రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పర్యాటకంగా ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని మోడీ అన్నారు.
Next Story




