PM Modi: కాసేపట్లో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

PM Modi: కాసేపట్లో పలు రాష్ట్రాల సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్

Sandeep Eggoju
Updated on: 24 April 2021 1:37 PM IST
Prime Minister Modi Video Conference with Chief Minister Soon
X

ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ (ఫైల్ ఫోటో)

PM Modi: దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో.. కాసేపట్లో పలు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు ప్రధాని మోడీ. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గోనున్నారు సీఎం జగన్.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story