PM Modi: బంగ్లాదేశ్‌లో రెండోరోజు ప్రధాని మోడీ పర్యటన

PM Modi: జెశోరేశ్వరి కాళీ ఆలయం సందర్శించిన ప్రధాని * కాళీమాతకు ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు

Sandeep Eggoju
Published on: 27 March 2021 10:27 AM IST
Prime Minister Modi Second Tour in Bangladesh
X
పీఏం మోడీ (ఫైల్ ఫోటో)

PM Modi: బంగ్లాదే‌శ్‌లో ప్రధాని మోడీ పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా ఈశ్వరీపూర్‌లోని కాళీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని. ఆలయానికి చేరుకున్న ప్రధాని మోడీకి కళాకారులు నృత్యాలు, భాజాలతో స్వాగతం పలికారు. ఇక ఇవాళ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ అవనున్నారు ప్రధాని. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story