PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని మోడీ

PM Modi: సుమారు గంట పాటు అక్కడే ఉండి నిర్మాణ పనులపై ఆరా తీసిన ప్రధాని

Sandeep Eggoju
Published on: 27 Sept 2021 8:37 AM IST
Prime Minister Modi Inspects the Construction of a new Parliament Building
X
నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను పరిశీలించిన ప్రధాని (ఫైల్ ఇమేజ్)

PM Modi: నూతన పార్లమెంట్ భవన నిర్మాణ పనులను ప్రధాని మోడీ పరిశీలించారు. అమెరికా పర్యటన ముగించుకొని భారత్ వచ్చిన మోడీ ఆదివారం రాత్రి పార్లమెంట్ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. సుమారు గంట పాటు అక్కడే ఉండి జరుగుతున్న పనులపై ఆరా తీశారు. భవన నిర్మాణ పనులకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు జరుగుతున్న నిర్మాణాలను, సుందరీకరణ పనులను , నిర్మాణానికి సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story