PM Modi: కాసేపట్లో ప్రధాని మోడీ హైలెవల్‌ మీటింగ్

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు.

Arun Chilukuri
Published on: 15 May 2021 11:37 AM IST
Prime Minister Modi High Level Meeting Soon
X
ప్రధాని మోడీ హై లెవల్ మీటింగ్ (ఫైల్ ఇమేజ్)

PM Modi: ప్రధాని నరేంద్రమోడీ కాసేపట్లో హైలెవల్‌ మీటింగ్‌ నిర్వహించనున్నారు. దేశంలో ఉన్న కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల పరిస్థితిపై ప్రధాని మోడీ ఆరా తీయనున్నారు. ఉదయం 11గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story