Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదు

Modi: నాపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు

Jyothi
Published on: 23 Feb 2024 7:31 AM IST
Prime Minister Modi Comments On Congress
X

Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదు 

Modi: కాంగ్రెస్‌కు అసలు ఎజెండానే లేదని.. కేవలం తనపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ప్రధాని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ నేతలు విమర్శించే పనిలో తప్ప.. అభివృద్ధి పనిలో భాగస్వాములు కాలేరని మండిపడ్డారు. గుజరాత్ పర్యటనలో భాగంగా నవసారిలో నిర్వహించిన సభలో కాంగ్రెస్‌పై మోడీ ఫైర్ అయ్యారు.

Jyothi

Jyothi

Next Story