
Bharat Ratna: పీవీ నరసింహారావుకు భారతరత్న.. అవార్డు అందుకున్న కుమారుడు ప్రభాకర్ రావు
Bharat Ratna: అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము
Bharat Ratna: ఢిల్లీలోని రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్, చౌధురి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఆడ్వాణీ ఇంటికెళ్లి భారతరత్న ప్రదానం చేయనున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




