పెగాసిస్‌ హ్యాకింగ్‌పై స్పందించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

Prashant Kishor: తన మొబైల్ ఫోన్ మార్చినా హ్యాకింగ్ కొనసాగుతూనే ఉందన్న పీకే

Sandeep Eggoju
Published on: 20 July 2021 7:11 AM IST
Prashant Kishor Responds on Pegasus Hacking
X
ప్రశాంత్ కిషోర్ (ఫైల్ ఇమేజ్)

Prashant Kishor: ఇజ్రాయిల్ సాప్ట్ వేర్ పెగాసిస్ హ్యాకింగ్‌పై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. తన మొబైల్ ఫోన్ పలుమార్లు మార్చినా హ్యాకింగ్‌ మాత్రం కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసిస్ బారిన పడిన భారతీయ ప్రముఖుల జాబితాలో పీకే పేరు కూడా ఉంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఈనెల 14న ఆయన ఫోన్ హ్యాకింగ్‌కు గురైంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story