తమిళనాడును వణికిస్తున్న వర్షాలు.. వర్షాలకు నష్టపోయిన పౌల్ట్రీ పరిశ్రమ

* కలర్‌ చిక్స్‌ అమ్మకాలపై వర్షాల ప్రభావం.. చిరు వ్యాపారులకు కష్టమైన ఉపాధి

R Tripura Malini
Published on: 20 Nov 2022 10:27 AM IST
poultry industry hit by rains in tamil nadu
X

తమిళనాడును వణికిస్తున్న వర్షాలు.. వర్షాలకు నష్టపోయిన పౌల్ట్రీ పరిశ్రమ

Poultry Industry In Loss: తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అన్ని రకాల పరిశ్రమలు నష్టపోయాయి. ముఖ్యంగా పౌల్ట్రీ పరిశ్రమపై వర్షాలు అధిక ప్రభావం చూపాయి. కోడి పిల్లలకు రంగులు వేసి ఊరూరూ తిరిగి అమ్ముకునే చిరు వ్యాపారులకు పొట్ట నిండటం కూడా కష్టమయ్యింది. దక్షిణ తమిళనాడులోని కోయంబత్తూరు ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాల కారణంగా కోడి పిల్లలు అమ్ముడు పోవడం లేదని చిరు వ్యాపారులు బాధ పడుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story