ఎన్‌హెచ్ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

PM Modi: జాతీయ మానవ హక్కుల సంఘం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు

Sandeep Eggoju
Published on: 12 Oct 2021 3:34 PM IST
PM Narendra Modi Virtual Speech in NHRC Foundation Day Program
X

ఎన్‌హెచ్ఆర్‌సీ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా ప్రసంగించిన ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్) 

PM Modi: జాతీయ మానవ హక్కుల సంఘం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు కొన్ని దశాబ్దాలుగా చట్టాన్ని డిమాండ్ చేస్తున్నారని, ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేక చట్టాన్ని తెచ్చి వారికి కొత్త హక్కుల్ని కల్పించామన్నారు. హజ్ సమయంలో మహరమ్ నిబంధన నుంచి విముక్తి కల్పించినట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఇదే సమయంలో గత ఏడేళ్లలో 60 కోట్ల జనాభా క్షేమాన్ని చూసుకుంటున్నామని, వారికి ఒకరు ఉన్నారన్న భరోసానిచ్చామన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story