Narendra Modi: ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Narendra Modi: 500 బిట్ కాయిన్లు పంచుతున్నామంటూ ట్వీట్ చేసిన హ్యాకర్లు...

Shireesha
Published on: 12 Dec 2021 8:01 AM IST
PM Narendra Modi Twitter Account Hacked and Tweet about Bitcoins | National News
X

Narendra Modi: ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

Narendra Modi: ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. బిట్ కాయిన్లు కొనలాంటూ ఆగంతకులు ట్వీట్ చేశారు. 500 బిట్ కాయిన్లు పంచుతున్నటామంటూ ట్వీట్ చేశారు. దీనిపై పీఎంఓ అధికారులు స్పందించారు.

Shireesha

Shireesha

Next Story