Narendra Modi: ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంపై ప్రధాని మోడీ కీలక నిర్ణయం

Narendra Modi: విద్యార్ధులు, పౌరుల తరలింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ...

Shireesha
Published on: 28 Feb 2022 1:06 PM IST
PM Narendra Modi Key Decision on Ukraine Crisis | Russia Ukraine War
X

Narendra Modi: ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంపై ప్రధాని మోడీ కీలక నిర్ణయం

Narendra Modi: ఉక్రెయిన్ - రష్యా సంక్షోభంపై ప్రధాని మోడీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశమయ్యారు. విద్యార్ధులు, పౌరుల తరలింపుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై అధికారులతో మోడీ చర్చిస్తున్నారు. సరిహద్దుల్లో భారతీయ విద్యార్ధులపై జరిగిన దాడి విషయాన్ని అధికారులు మోడీ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్ర మంత్రులు వెళ్లాలని ప్రధాని ఆదేశించారు. విద్యార్థుల తరలింపు ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని మోడీ ఆదేశించారు.

Shireesha

Shireesha

Next Story