PM Modi: ఈనెల 5న ఉత్తరాఖండ్ పర్యటనకు మోడీ

PM Modi: కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నప్రధాని

Sandeep Eggoju
Published on: 3 Nov 2021 5:38 PM IST
PM Narendra Modi Going to Visit the Uttarakhand on This Month 5th
X

ఈ నెల 5న ఉత్తరాఖండ్ వెళ్లనున్న ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్) 

PM Modi: ప్రధాని మోడీ ఎల్లుండి ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. కొత్తగా నిర్మించిన ఆది శంకరాచార్యుని సమాధి, ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఉదయం 8 గంటలకు కేదార్ నాథ్ ఆలయానికి చేరుకునే ప్రధాని మోడీ అక్కడ శంకరాచార్య సమాధి స్థలాన్ని సందర్శించి అక్కడ ప్రార్ధనలు నిర్వహిస్తారు కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో 130కోట్లు విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. 2013 లో వచ్చిన ప్రళయంలో ఆది శంకరాచార్య సమాధి ధ్వంసమైపోవడంతో ఇప్పుడు దానిని పునర్నిర్మిస్తున్నారు. ఈ సమాధి నిర్మాణాన్ని ప్రధాని స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story