PM Modi: తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటన

PM Modi: గుజరాత్, దీవ్ ప్రాంతాల్లో ప్రధాని మోడీ పర్యటన * ఉనా, దీవ్, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

Sandeep Eggoju
Published on: 19 May 2021 3:28 PM IST
PM Modi Tour in Tauktae Cyclone Impacted Areas
X

ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: తౌక్టే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మోడీ పర్యటిస్తున్నారు. గుజరాత్, దీవ్ ప్రాంతాల్లో మోడీ పర్యటించారు. ఉనా, దీవ్, జాఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. 3 జిల్లాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. అనంతరం అహ్మదాబాద్‌లో అధికారులతో ప్రధాని సమీక్షించనున్నారు..

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story