Narendra Modi: DRDO మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం

Narendra Modi: శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఎక్స్‌లో ప్రధాని మోడీ పోస్ట్

Shekhar G
Published on: 11 March 2024 7:20 PM IST
PM Modi tweets THIS ahead of crucial address to the nation
X

Narendra Modi: DRDO మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం

Narendra Modi: ఇదిలా ఉంటే.. DRDO మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష విజయవంతం కావడంపై మోడీ ఆనందం వ్యక్తం చేశారు. DRDO రూపొందించిన అగ్ని-5 మిస్సైల్.. ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదిస్తుంది. MIRV సాంకేతికతతో అగ్ని-5 మిస్సైల్ ను రూపొందించారు. DRDO మిషన్ దివ్యాస్త్ర తొలి పరీక్ష సక్సెస్‌ కావడంతో శాస్త్రవేత్తలను అభినందిస్తూ ఎక్స్‌లో ప్రధాని మోడీ పోస్ట్ పెట్టారు.


Shekhar G

Shekhar G

Next Story