PM Modi: విపక్షాలపై ప్రధాని మోడీ ఆగ్రహం

PM Modi: పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకోవడంపై సీరియస్ * విపక్షాల ఆందోళనలు ప్రజాస్వామ్యానికి అవమానకరం- ప్రధాని

Sandeep Eggoju
Published on: 3 Aug 2021 12:36 PM IST
PM Modi Serious on Opposition Leaders in Parliament
X

విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: విపక్షాల తీరుపై ప్రధాని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో విపక్షాలు ఆందోళనలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విపక్షాల ఆందోళనలు ప్రజాస్వామ్యానికి అవమానకరంగా ఉన్నాయని మండిపడ్డారు ప్రధాని. పార్లమెంట్ హాల్‌లో బీజేపీ ఎంపీలతో సమావేశమైన ఆయన ఉభయ సభల్లో ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతివ్యూహాలపై చర్చించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story