Narendra Modi: తమ ప్రభుత్వం రైల్వే కోసం.. గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుం
Narendra Modi: స్వాతంత్ర్యం అనంతరం బెంగాల్ సాధించిన.. చారిత్రక ప్రగతిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారు
Narendra Modi: తమ ప్రభుత్వం రైల్వే కోసం.. గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తుం
Narendra Modi: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటించారు. పశ్చిమ బెంగాల్ చరిత్రలో రైల్వేలు ఒక భాగమని అన్నారు.అయితే స్వాతంత్య్రానంతరం బెంగాల్ సాధించిన చారిత్రక ప్రగతిని సక్రమంగా వినియోగించుకోలేకపోయారని ప్రధాని మోడీ విమర్శించారు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, బెంగాల్ ఎందుకు వెనుకబడి ఉందన్నారు .గత 10 సంవత్సరాలలో, ఆ అంతరాన్ని తగ్గించడానికి మేము ఇక్కడ రైలు మౌలిక సదుపాయాలపై చాలా దృష్టి పెట్టామన్నారు, నేడు మన ప్రభుత్వం రైలు మౌలిక సదుపాయాల కోసం గతంలో కంటే రెండు రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని మోడీ తెలిపారు.
Next Story




