logo
జాతీయం

PM Modi: రెండు ఆర్బీఐ స్కీమ్‌లు ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi Launched the Two RBI Scheme
X

రెండు ఆర్బీఐ స్కీములు ప్రారంభించిన ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌‌తో పాటు

PM Modi: ఆర్బీఐ రిటేల్ డైరెక్ట్ స్కీమ్‌తో పాటు రిజ‌ర్వ్ బ్యాంక్‌-ఇంట‌గ్రేటెడ్ అంబుడ్స్‌మెన్ స్కీమ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. కస్టమర్ కేంద్రీకృతమైన ఈ రెండు కొత్త స్కీమ్‌ల వల్ల పెట్టుబడుల రంగం విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సులభతరమైన పెట్టుబడులతో పాటు బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యులకు నమ్మకం చాలా కీలకం అన్న ప్రధాని గడిచిన ఏడేళ్లలో ఎన్పీఏలను చాలా పారదర్శకంగా చూశామని, తీర్మానాలు, కిరవరీలపై దృష్టిపెట్టామన్నారు.

Web TitlePM Modi Launched the Two RBI Scheme
Next Story