PM Modi: శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్‌కు ప్రేరణ

PM Modi: ఉత్సవాలను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Jyothi
Published on: 21 April 2024 3:18 PM IST
PM Modi inaugurated the 2550th Bhagwan Mahaveer Nirvana Mahotsav at Bharat Mandapam
X

PM Modi: శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్‌కు ప్రేరణ

PM Modi: మహావీర్ జయంతి సందర్భంగా దేశ రాజధానిలోని భారత్ మండపంలో 2 వేల 550వ భగవాన్ మహావీర్ నిర్వాణ మహోత్సవాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపును, నాణేన్ని సైతం విడుదల చేశారు. అంతకుముందు, ప్రధాని మోడీ మహావీర్ జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భగవాన్ మహావీర్ శాంతి, సద్భావన సందేశం వికసిత్ భారత్ నిర్మాణంలో దేశానికి ప్రేరణ అని అన్నారు.

Jyothi

Jyothi

Next Story