PM Modi: కాసేపట్లో ప్రధాని కీలక సమావేశం

PM Modi: ఆక్సిజన్‌ నిల్వలు, సప్లైపై చర్చించనున్న ప్రధాని

Sandeep Eggoju
Published on: 9 July 2021 12:01 PM IST
PM Modi Going to be Discussed on oxygen Storage and Supply
X

ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: నిన్న మొన్నటివరకు కేబినెట్‌ విస్తరణ కార్యక్రమాల్లో బిజీగా గడిపిన ప్రధాని.. ఇవాళ కీలక సమావేశం నిర్వహించనున్నారు. కాసేపట్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ నిల్వలు, సరఫరాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు ప్రధాని. సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌‌ షార్టేజ్‌పై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆక్సిజన్‌ నిల్వలను పెంచే దిశగా దృష్టి సారించింది కేంద్రం.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story