PM Modi: విపక్షాలు స్వార్థ రాజకీయాలు చేస్తున్నాయి- ప్రధాని

PM Modi: పార్లమెంట్ సమావేశాలను, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి- ప్రధాని అయినా దేశంలో అభివృద్ధి ఆగిపోదు- ప్రధాని

Sandeep Eggoju
Updated on: 5 Aug 2021 3:06 PM IST
PM Modi Fires on Opposition Leader
X

విపక్షాలపై మండిపడ్డ ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

PM Modi: రాజకీయ స్వార్థం కోసం విపక్షాలు దేశాభివృద్ధిని ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు ప్రధాని మోడీ. ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాలు వ్యక్తపరిచే పార్లమెంట్‌ సమావేశాలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్వార్థ రాజకీయాలను దేశ ప్రజలు హర్షించరని తెలిపారు ప్రధాని.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story