సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న చమురుధరలు

* దూసుకెళ్తున్న పెట్రోల్, డీజిల్ ధరలు * ధరలు తగ్గించాలని కోరుతున్న వాహనదారులు

Sandeep Eggoju
Published on: 18 Feb 2021 2:34 PM IST
Petrol Price Hike Effect on Common People
X

పెట్రోల్ (ఫోటో ది హన్స్ ఇండియా)

భార‌త్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు వ‌రుస‌గా 10వ రోజు కూడా పెరిగాయి. దీంతో మధ్యతరగతి వారు విలవిలలాడుతున్నారు. గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుతో బతుకు బండి నడపడం కష్టమవుతున్నదని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరల నియంత్రణకు కృషిచేయాలని వరంగల్‌ వాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story