Supreme Court CAA: సీఏఏపై పిటిషన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియన్ ముస్లిం లీగ్‌

Supreme Court CAA: ముస్లింలకు నష్టం చేకూర్చేలా ఉందంటూ సీఏఏపై అభ్యంతరాలు

Shekhar G
Published on: 12 March 2024 11:27 AM IST
Petition against CAA in Supreme Court
X

Supreme Court CAA: సీఏఏపై పిటిషన్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇండియన్ ముస్లిం లీగ్‌ 

Supreme Court CAA: సీఏఏపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. కేరళకు చెందిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఏఏ అమలు కాకుండా స్టే విధించాలంటూ సుప్రీంకోర్టును కోరింది ముస్లిం లీగ్. నిన్న దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించారు. దీంతో సీఏఏ ముస్లింలకు నష్టం చేకూర్చేలా ఉందంటూ ఇండియన్ ముస్లిం లీగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Shekhar G

Shekhar G

Next Story