Parliament: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు

Parliament: నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు సమావేశాలు

Sandeep Eggoju
Published on: 8 Nov 2021 7:02 PM IST
Parliament Winter Session Starts November 29th to December 23rd
X

ఈ నెల 29 నుండి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు (ఫైల్ ఇమేజ్)

Parliament: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల రోజులు ఖరారయ్యాయి. నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 23 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఈ తేదీలను పార్లమెంటరీ వ్యవహారాల క్యాబినేట్‌ కమిటీ ఆమోదించింది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story