Parliament Winter Session: ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

Parliament Winter Session: పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం

Sandeep Eggoju
Updated on: 27 Nov 2021 1:10 PM IST
Parliament Winter Session Starts From November 29th
X

ఈనెల 29 నుండి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (ఫైల్ ఇమేజ్)

Indian Parliament Session 2021: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 29 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాలు డిసెంబరు 23 వరకు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశాల్లో ప్రధానంగా మూడు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, క్రిప్టో కరెన్సీ బిల్లుతో పాటు 26 బిల్లులు ప్రవేశపెట్టి, చర్చించే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్లోనే మూడు కీలక ఆర్డినెన్స్ లు కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా మూడు చట్టాల రద్దయ్యే వరకు కదిలేది లేదని రైతుల చెబుతున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story