Parliament: జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Parliament: నూతన పార్లమెంట్ భవనంలో తొలి పార్లమెంట్ సమావేశాలు

Shekhar G
Published on: 1 July 2023 2:48 PM IST
Parliament Monsoon Session To Commence From July 20 Tweets Minister Pralhad Joshi
X

Parliament: జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖారారైంది. జులై 20 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభించాక తొలిసారి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. జులై 20 నుంచి ఆగస్టు 11 వరకు ఈ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు


Shekhar G

Shekhar G

Next Story