Panneerselvam: శశికళ రీ ఎంట్రీపై పన్నీర్‌ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు

Panneerselvam: శికళ AIADMKలో చేరాలనుకుంటే పార్టీ అధిష్టానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది -పన్నీర్‌ సెల్వం

Sandeep Eggoju
Published on: 25 Oct 2021 7:25 PM IST
Panneerselvam Intresting Comments on Sasikala Political Re-Entry
X

శశికళక రీఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పనీర్ సెల్వం (ఫైల్ ఇమేజ్)

Panneerselvam: AIADMK పార్టీలోకి ఆపార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ రీ ఎంట్రీపై పార్టీ కో ఆర్డినేటర్‌ పన్నీర్‌ సెల్వం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె తిరిగి AIADMKలో చేరాలనుకుంటే దానిపై పార్టీ అధిష్టానం చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రాజకీయాల్లో ఎవరు ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా చేరవచ్చు, వెళ్లిపోవచ్చు అన్నారు ఆ‍యన.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story