Tokyo Olympic: ఆర్చరీ మిక్స్‌డ్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్‌కు భారత్‌

Tokyo Olympic: చైనీస్‌ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీన్‌జాదవ్‌ విజయం

Sandeep Eggoju
Updated on: 24 July 2021 1:07 PM IST
Pair of Deepika and Pravin Qualify for Quarterfinals in Archery
X

టోక్యో ఒలింపిక్ లో క్వాటర్ ఫైనల్ కి చేరిన ప్రియాంక అండ్ ప్రవీణ్ (ఫైల్ ఇమేజ్)

Tokyo Olympic: టోక్యో ఒలింపిక్స్‌ ఆర్చరీ మిక్స్‌డ్ విభాగంలో భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. చైనీస్‌ తైపీపై 5-3 తేడాతో దీపికా కుమారి, ప్రవీణ్‌జాదవ్‌ అద్భుత విజయం సాధించారు. ఈ గెలుపుతో క్వార్టర్‌ఫైనల్‌లో భారత్‌ దక్షిణ కొరియాతో తలపడే అవకాశం ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story