Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం

Delhi: ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షం

Sandeep Eggoju
Updated on: 1 Sept 2021 3:02 PM IST
Orange Zone Alert in Delhi Due To Heavy Rains
X

భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో ఆరంజ్ అలెర్ట్ (ఫైల్ ఇమేజ్)

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో ఢిల్లీని ఆరెంజ్‌ జోన్‌గా ప్రకటించింది వాతావరణశాఖ. ఢిల్లీలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇక ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story