India: కేంద్రం తీరుకి వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమైన విపక్షాలు

India: కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆఫీస్‌లో భేటీ అయిన విపక్ష ఎంపీలు * కాసేపట్లో జంతర్ మంతర్‌కు విపక్ష ఎంపీలు

Sandeep Eggoju
Published on: 6 Aug 2021 12:51 PM IST
Oppositions Ready to Fight Against Center
X

విపక్ష ఎంపీలతో భేటీ అయిన మల్లికార్జున ఖర్గే (ఫైల్ ఇమేజ్)

India: కేంద్రం తీరుకి వ్యతిరేకంగా పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించిన విపక్షాలు మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే ఆఫీస్‌లో భేటీ అయిన విపక్ష ఎంపీలు జంతర్ మంతర్ దగ్గర రైతుల దీక్షకు సంఘీభావం తెలపాలని నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో జంతర్ మంతర్‌కు చేరుకోనున్న విపక్ష ఎంపీలు రైతు దీక్షలో పాల్గొంటారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story