కొనసాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి భారతీయుల తరలింపు

Operation Ganga: 182మంది ప్రయాణీకులతో ముంబై చేరుకున్న విమానం

Rama Rao
Published on: 1 March 2022 1:38 PM IST
Operation Ganga Continues to Evacuate Indian citizens from Ukraine
X

కొనసాగుతున్న ఆపరేషన్ గంగా.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి భారతీయుల తరలింపు

Operation Ganga: ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ సరిహద్దులు రొమేనియా, హంగరీ, పోలాండ్, స్లొవేకియా దేశాల మీదుగా ప్రయాణీకులను తరలిస్తున్నారు. రొమేనియా రాజధాని నుంచి 182మంది ప్రయాణీకులతో బయల్దేరిన విమానం ఈరోజు ముంబై ఎయిర్ పోర్టు చేరుకున్నది.

ఆపరేషన్ గంగ లో భాగంగా గడిచిన 72 గంటల్లో చాలా మంది భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకు వచ్చింది. 218 మందితో మరో విమానం ఢిల్లీ చేరుకోనున్నది. స్వదేశానికి చేరుకున్న విద్యార్థులు తల్లిదండ్రులను చూసి తీవ్ర ఉద్విగ్నానికి లోనయ్యారు.

Rama Rao

Rama Rao

Next Story