Covid Vaccination: భారత్‌లో 164 రోజుల నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియ

Covid Vaccination: మొత్తం 32,36,63,297 డోసుల వ్యాక్సిన్లు * నిన్న అత్యధికంగా 17,21,268 డోసులు

Sandeep Eggoju
Published on: 28 Jun 2021 11:09 AM IST
Ongoing Vaccination Process From 164 Days in India
X

కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Covid Vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇండియా అగ్రగామిగా నిలిచింది. భారత్‌లో 164 రోజుల నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 32కోట్ల 36లక్షల 63వేల 297 డోసుల వ్యాక్సిన్లు వేశారు. నిన్న దేశంలో అత్యధికంగా 17 లక్షల 21 వేల 268 డోసుల కరోనా టీకాలు అందజేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story