Oxygen shortage: దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆక్సిజన్ కష్టాలు

Oxygen shortage: ఢిల్లీలో కొనసాగుతున్న మరణమృదంగం * రెండు రోజుల్లోనే 45 మంది మృతి

Sandeep Eggoju
Published on: 25 April 2021 9:11 AM IST
Ongoing Shortage across the Country
X

ఆక్సిజన్ కొరత (ఫైల్ ఇమేజ్)

Oxygen shortage: దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కష్టాలు కొనసాగుతున్నాయి.. ఆక్సిజన్ కొరతతో రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో మరణమృదంగం కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలోనే 45 మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని ఆస్పిత్రిలోనూ తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడింది.

ఆక్సిజన్‌కు తీవ్ర కొరత ఉందని ఇతర రాష్ట్రాలకు కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆక్సిజన్ విష‍యంలో తమకు సహకరించాలపి కేజ్రీవాల్‌ ఇతర రాష్ట్ర సీఎంలను అభ్యర్థించారు. ఢిల్లీ ఆస్పత్రుల్లో ప్రాణవాయువు కొరతతో కరోనా రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నామని.. అది మరణాలకూ దారి తీస్తుండటంతో సీఎంలకు ఆయన లేఖ రాశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story